గచ్చిబౌలిలో రూ.11 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడిన హైడ్రా

10 months ago 17
అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడం కోసం రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన హైడ్రా.. దూకుడు చూపిస్తోంది. నగరంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారని తెలిస్తే చాలు.. హైడ్రా సిబ్బంది అక్కడకు వెళ్లి.. దర్యాప్తు చేసి.. నిజమైతే.. వాటిని కాపాడుతున్నారు. తాజాగా హైడ్రా గచ్చిబౌలిలో రూ.11 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడింది. మరోసారి అక్రమార్కుల కన్ను దీని మీద పడకుండా చూడటం కోసం ఆ స్థలం చుట్టు కంచె వేసి.. బోర్డు ఏర్పాటు చేసింది. ఆ వివరాలు..
Read Entire Article