'క్లియర్‌గా లెక్కుంది.. నన్నేం చేయలేవు'.. ఈడీ విచారణకు ముందు KTR ట్వీట్

1 year ago 29
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు హాజరయ్యారు. లీగల్ టీంకు అనుమతి లేకపోవటంతో ఒంటరిగానే విచారణకు వచ్చారు. ఫార్ములా కేసులో మనీలాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘనపై ప్రధానంగా ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించనున్నారు.
Read Entire Article