కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో గుట్టుగా.. వారం రోజుల వ్యవధిలో రెండోసారి..

11 months ago 16
గంజాయి, మత్తుపదార్థాల వినియోగం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన సమస్యగా మారింది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా, స్మగ్లర్లు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి చాక్లెట్లు తరలిస్తూ ఓ యువకుడు పోీలీసులకు పట్టుబడ్డాడు. ఆపరేషన్ ఫ్లష్ అవుట్ కార్యక్రమంలో భాగంగా తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ గల్ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి, కఠిన చర్యలు తీసుకుంటోంది.
Read Entire Article