కోనసీమ: తహసీల్దార్‌పై కొడవలితో దాడి.. నిందితుడెవరో తెలిసి అందరూ అవాక్కు

11 months ago 33
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. అయినవిల్లి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నాగలక్ష్మమ్మపై మీసాల సత్యనారాయణ అనే వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తహసీల్దార్‌కు గాయాలయ్యాయి. సత్యనారాయణ మద్యం మత్తులో ఉన్నాడని, గతంలో కూడా నేర చరిత్ర కలిగి ఉన్నాడని సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్‌ను పరామర్శించిన కలెక్టర్.. జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని హామి ఇచ్చారు.
Read Entire Article