కొత్త రేషన్‌ కార్డులు ఎప్పుడిస్తారు..? ఏళ్లుగా ఎదురుచూపులు..!

1 year ago 28
హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ దశాబ్ద కాలంగా నిలిచిపోయింది. GHMC పరిధిలో 5 లక్షల మంది దరఖాస్తుదారులకు గాను.. 83 వేల మంది అర్హులుగా గుర్తించారు. మార్చిలో పంపిణీకి సిద్ధమైనా.. ఇప్పటికీ పురోగతి లేదు. హైదరాబాద్ జిల్లాలో 6.39 లక్షల కార్డులున్నాయి. 1.3 లక్షల కొత్త దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హత ఉన్నా కార్డులు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article