కొత్త రేషన్ కార్డులు ఎప్పటి వరకు ఇస్తారు..? TG పౌరసరఫరాలశాఖ కీలక అప్డేట్

5 months ago 28
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే గడిచిన ఏడాది కాలంలో 14 లక్షల కొత్త కార్డులు మంజూరు చేసినట్లు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. ఇంకా ఎవరైనా తీసుకోని అర్హులు ఉంటే.. మీసేవ దార్వా కార్డులు పొందవచ్చునని అన్నారు. ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని వెల్లడించారు.
Read Entire Article