కొత్త బార్ల ఏర్పాటుకు భారీగా దరఖాస్తులు.. సర్కార్‌కు కాసుల పంట, ఎంతొచ్చిందంటే..?

1 year ago 24
తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుము రూపంలోనే ఎక్సైజ్ శాఖకు రూ. 36.68 కోట్లు ఆదాయం సమకూరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 బార్లకు 3,520 దరఖాస్తులు రాగా.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లోని 4 బార్లకు కలిపి మెుత్తం 148 దరఖాస్తులు వచ్చాయి. జూన్ 13న డ్రా పద్ధతి ద్వారా బార్లను కేటాయించనున్నారు.
Read Entire Article