కొత్త జాతీయరహదారిపై భారీగా పగుళ్లు.. ప్రారంభంకాకుండానే ఇదేంటి, ఏమైందంటే

6 months ago 18
Vodarevu Chilakaluripet National Highway 167 A: రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా బాపట్ల-పల్నాడు మధ్య నిర్మిస్తున్న 167ఏ హైవే పనులు 95% పూర్తయ్యాయి. అయితే, ప్రారంభానికి ముందే రోడ్డు పగుళ్లు, తుఫాన్ వల్ల కోతకు గురవడం వంటి లోపాలు బయటపడ్డాయి. పర్చూరు వద్ద వాగుపై వంతెనకు మట్టి కట్ట కొట్టుకుపోవడం, డివైడర్‌లో రాళ్లు ఉండటం వంటి సమస్యలున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో రహదారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Read Entire Article