కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీ.. అలాంటి గ్రామాలకు నో ఛాన్స్..!

11 months ago 30
TG New Grama Panchayat Guidelines: రేవంత్ సర్కార్ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందిస్తోంది. 500 కంటే తక్కువ జనాభా ఉంటే కొత్త పంచాయతీ ఏర్పాటు కష్టమని అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని మాత్రమే నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
Read Entire Article