కొడుకుని పోలీస్‌ బాస్‌గా చూసి మురిసిపోయిన తల్లి.. డీజీపీ సీవీ ఆనంద్ ఎమోషనల్ ట్వీట్

2 months ago 20
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఆదివారం తన తల్లి యశోదాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. హైదరాబాద్ శివారు కుంట్లూరుకు చెందిన ఆమె.. చదువుకోకపోయినా తన పిల్లల కోసం 1959లోనే నగరం వచ్చి పిల్లలకు ఆంగ్ల విద్యను అందించారు. ఆమె ప్రోత్సాహంతోనే తొలి ప్రయత్నంలో ఐపీఎస్ సాధించిన ఆనంద్.. తాజాగా డీజీపీగా బాధ్యతలు చేపట్టాక తల్లిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఉద్విగ్న క్షణాలను ట్విట్టర్ ఎక్స్ వేదికగా సీవీ ఆనంద్ పంచుకున్నారు.
Read Entire Article