కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే భార్యాభర్తల మాటలు కూడా వింటారు.. రేవంత్ రెడ్డి ఫైర్

3 weeks ago 6
రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా కేసీఆర్‌పై, బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే భార్యాభర్తల మాటలను కూడా వింటారని.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గుర్తు చేశారు. బిడ్డ, అల్లుడు మాట్లాడుకున్న మాటలను కూడా కేసీఆర్ విన్నారని ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్ రెడ్డి మాట్లాడారు.
Read Entire Article