కేరళం ప్రజలారా మా సీఎం మాటలు నమ్మకండి.. మీ ఓటు ఆయనకే వేయండి: కవిత వీడియో

3 months ago 16
కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున పాల్గొంటూ తెలంగాణలో అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల మాదిరిగానే కేరళంలోనూ అమలు చేస్తున్నామని హామీ ఇచ్చారు. దీనిపై కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ హామీలన్నీ అటకెక్కాయని.. కేవలం ఉచిత బస్సు మినహా ఏదీ అమలు కాలేదని ఆరోపించారు. కేరళ ప్రజలు పినరయి విజయన్ నాయకత్వంలోని లెఫ్ట్ పార్టీలకే ఓటేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Read Entire Article