కేటీఆర్ జగిత్యాల టూర్.. జీవన్ రెడ్డి ఇంటిముందు గులాబీ జెండాలు.. బీఆర్ఎస్‌లో చేరడం ఖాయమేనా?

3 months ago 17
ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన జీవన్ రెడ్డి.. కారెక్కేందుకు రెడీ అయ్యారా. జీవన్ రెడ్డితో భేటీ అయ్యేందుకు స్వయంగా కేటీఆర్ జగిత్యాలకు వెళ్లడం వెనుక అసలు మతలబు ఏంటి. అదే సమయంలో జీవన్ రెడ్డి ఇంటి ముందు గులాబీ జెండాలు రెపరెపలాడటం దేనికి సంకేతం. భారీ ర్యాలీతో కేటీఆర్ జీవన్ రెడ్డి వద్దకు వెళ్లడం ఏం సూచిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే.. జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Entire Article