కేంద్రమంత్రులైనా ఎంపీలని మర్చిపోకండి.. తప్పించుకోవద్దు: చంద్రబాబు సీరియస్

1 year ago 32
Chandrababu Serious On Union Minister Rammohan: గుంటూరు తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5407 కోట్లతో నిర్మించిన సబ్ స్టేషన్లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్య సాయి, శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లను చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అయితే ఇచ్చాపురం కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు హాజరుకాకపోవడంతో చంద్రబాబు చురకలంటించారు.
Read Entire Article