కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రతిష్ఠాత్మక అవార్డు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

1 year ago 32
టీడీపీ యువనేత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డుకు ఎంపికయ్యారు. 50 దేశాల నుంచి 116 మందిని ఎంపిక చేయగా,.. భారత్ నుంచి ఆయనతో పాటు మరో ఆరుగురికి ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రామ్మోహన్ నాయుడును ప్రత్యేకంగా అభినందించారు.
Read Entire Article