కూరగాయలు, పండ్లు హోమ్ డెలివరీ.. జస్ట్ రూ.39 మాత్రమే, పూర్తి వివరాలివే

4 months ago 21
Andhra Pradesh Govt Digi Rythu Bazar Service: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. ప్రజలకు తక్కువ ధరకే కూరగాయలు, పండ్లు హోం డెలివరీ చేస్తోంది. రైతు బజార్ల నుంచి ఫ్రెష్ కూరగాయలు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ముందుగా విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేశారు. విజయవంతం కావడంతో ఇప్పుడు నగరంలోని మరికొన్ని రైతు బజార్లలో కూడా అమలు చేస్తున్నారు. డిజి రైతు బజార్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article