కూకట్‌పల్లిలో వారిని వదలని హైడ్రా.. 79 మంది బాధితులకు న్యాయం..

1 year ago 25
హైదరాబాద్‌లో భూ ఆక్రమణదారుల నుండి ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు హైడ్రా సంస్థ కృషి చేస్తోంది. ముఖ్యంగా, కూకట్‌పల్లిలోని హైదర్ నగర్‌లో డైమండ్ ఎస్టేట్ లేఅవుట్‌లోని తొమ్మిది ఎకరాల భూమిని ఆక్రమణదారుల నుండి విడిపించి, 79 మంది యజమానులకు అప్పగించింది. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా ఆక్రమణదారులు ఖాళీ చేయకపోవడంతో హైడ్రా రంగంలోకి దిగి నిర్మాణాలను తొలగించింది. దీంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article