కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో కీలక పరిణామం.. పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలన విషయాలు

11 months ago 18
కూకట్‌పల్లిలో జరిగిన మైనర్ బాలిక హత్య రాష్ట్రాన్ని కుదిపేసింది. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చిన కుటుంబానికి బాలిక హత్య తీరని నష్టాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో బాలిక ఒక్కతే ఇంట్లో ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లోకి వచ్చిన దుండగుడు.. బాలికను దారుణంగా హత్య చేశారు. పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక శరీరం మీద 20 వరకు కత్తిపోట్లు ఉన్నట్లు తెలిసింది. ఆ వివరాలు..
Read Entire Article