కీలక ప్రకటన.. ఉద్యోగులకు శుభవార్త.. వారి జీతాలు డబుల్

11 months ago 25
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వరుస శుభవార్తలు అందుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు, డీఏ బకాయిల చెల్లింపుల తర్వాత, ఎన్నికల సంఘం ఉద్యోగులకు ఊహించని బహుమతి లభించింది. ఎన్నికల సంఘంలో పనిచేసే బూత్ లెవెల్ ఆఫీసర్ల జీతాలను రెట్టింపు చేస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఈసీ అధికారిక ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేవు. దీనికి సంబంధించిన వివరాల కోసం ఇది చదవండి.
Read Entire Article