కిడ్నీలో ఏకంగా 800 గ్రాముల బరువైన రాయి.. విజయవంతంగా తొలగించిన ఖమ్మం వైద్యులు

1 week ago 4
గత పదేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మైలవరపు విజ్జేశ్వరి అనే మహిళకు స్థానిక అపెక్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. ఇటీవల నొప్పి భరించలేక ఆసుపత్రిలో చేరిన ఆమెకు పరీక్షలు నిర్వహించగా.. కిడ్నీలో ఏకంగా 800 గ్రాముల బరువున్న అసాధారణ పరిమాణపు రాయి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. నిపుణులైన వైద్యుల బృందం అత్యంత సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆ భారీ రాయిని సురక్షితంగా బయటకు తీసింది. ఆపూర్తి వివరాలు మీకోసం.
Read Entire Article