కాలు, చేయి బిగుసుకుని ప్రభుత్వాసుపత్రికి.. ఆ ఒక్క ఇంజెక్షన్‌తో గంటలో కోలుకున్న మహిళ

1 year ago 26
Eluru Govt Hospital Paralysis Woman Recovered: ఏలూరు ప్రభుత్వ బోధనాసుపత్రి వైద్యులు అద్భుతం చేశారు. పక్షవాతంతో కుడి చేయి, కాలు బిగుసుకుపోయిన 60 ఏళ్ల వెంకటేశ్వరమ్మకు థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్‌తో గంటలోనే ఉపశమనం కలిగించారు. గతంలో ఇటువంటి పక్షవాతం కేసులను గుంటూరుకు పంపేవారు, కానీ న్యూరోసర్జన్ డాక్టర్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఏలూరులోనే చికిత్స అందిస్తున్నారు. స్ట్రెచర్‌పై వచ్చిన ఆమె సాయంత్రానికి నడవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article