కారులో ఇద్దరు యువకుల మృతదేహాల కలకలం.. ఆ చిన్న పొరపాటుతో ప్రాణాలు పోయాయా?

1 year ago 21
Tiruchanur Car Dead Bodies Found: తిరుపతి సమీపంలోని తిరుచానూరులో కారులో ఇద్దరు యువకులు విగతజీవులుగా కనిపించడం కలకలం రేపింది. రంగనాథం వీధిలో పార్క్ చేసిన కారులో వినయ్, దిలీప్ మృతదేహాలను గుర్తించారు. పోలీసులు బీర్ బాటిల్స్ ఆధారంగా ఊపిరాడక చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్ కారుపై కవర్ ఉండటం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
Read Entire Article