కర్నూలు బస్సు ప్రమాదం.. ఆ కారణంతోనే మంటలు, మొబైల్స్ ఎంత పనిచేశాయి!

9 months ago 30
Mobile Phones Explosion Reason For Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బైక్‌ను ఢీకొన్న తర్వాత బస్సులో వందలాది మొబైల్ ఫోన్లు పేలడం వల్లే మంటలు తీవ్రమై ఎక్కువ మంది మరణించినట్లు ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. లగేజీ క్యాబిన్‌లో ఉన్న మొబైల్ బ్యాటరీలు పేలడంతో మంటలు వ్యాపించి, ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా చేయడం ప్రమాదాలకు కారణమవుతోంది.
Read Entire Article