కరీంనగర్ సీపీ లీలలు, రహస్య వీడియోలు బయట పెడతా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

4 months ago 24
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచనల ఆరోపణలు చేశారు. సీపీ ఇల్లీగల్ పనులు చేస్తున్నారని.. ఆయనపై 15 రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే సీపీ లీలలు, అందుకు సంబధించిన రహస్య వీడియోలు తన దగ్గర ఉన్నాయని వాటిని బయటపెడతానని హెచ్చరించారు.
Read Entire Article