కన్నతల్లి ఫోన్‌లో ఆ దృశ్యాలు చూసి షాక్.. ఎవరూ చేయకూడని పనిచేసిన కుమార్తెలు

11 months ago 18
భర్తతో విడిపోయిన ఓ మహిళ.. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటోంది. కానీ, ఆమె ప్రవర్తన మాత్రం కుమార్తెలను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. బెట్టింగులు, చెడు వ్యసనాలకు బానిసగా మారి.. ఇంట్లో ఉన్నదంతా తగలుబెట్టింది. అంతటితో ఆగకుండా ఆమె మొబైల్ ఫోన్‌లో చూడకూడని దృశ్యాలు చూసి షాక్ తిన్నారు. ఇక, లాభం లేదనుకుని ఆమెను కడతేర్చాలని ఇద్దరు కుమార్తెలు నిర్ణయించుకుని.. ఇందుకు తన బాబాయ్ సాయం తీసుకున్నారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
Read Entire Article