కడప కుర్రాడు ఏఐతో అదరగొట్టాడు.. కళ్లు చెదిరే ప్యాకేజీతో ఉద్యోగం.. ఏకంగా రూ.కోట్లలో జీతం

11 months ago 13
Adunukota Yashwanth Job With Rs 2.25 Crore: అన్నమయ్య జిల్లాకు చెందిన యశ్వంత్ ఐఐటీలో చదివి, కృత్రిమ మేధస్సులో నైపుణ్యం సంపాదించి సంచలనం సృష్టించాడు. తొలుత కోటి రూపాయల ఉద్యోగం సాధించిన యశ్వంత్, ఇప్పుడు ఏకంగా రెండున్నర కోట్ల వార్షిక వేతనంతో కాలిఫోర్నియాలో కొలువు కొట్టాడు. చిన్నప్పటి నుంచే చదువులో రాణించిన యశ్వంత్, తన అనుభవంతో విద్యార్థులకు మార్గనిర్దేశం చేయనున్నాడు. ఇంతకీ ఆ యువకుడు ఎలా సాధించాడు? అతని సక్సెస్ సీక్రెట్స్ ఏమిటి?
Read Entire Article