కండక్టర్ ప్రవళిక కుటుంబానికి రేవంత్ సర్కార్ అండ.. ఉద్యోగం, ఇల్లు, రూ.1.10 కోట్ల పరిహారం!

14 hours ago 3
కండక్టర్ ప్రవళిక కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని రేవంత్ సర్కార్ ప్రకటించింది. ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నారు. అదనంగా బ్యాంకు ద్వారా రూ.కోటి ప్రమాద బీమా కూడా అందనుంది. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రవళిక మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు ప్రవళిక కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు.
Read Entire Article