ఓటుకు రూ.30 వేలు, గెలిస్తే అర తులం బంగారం.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం

5 months ago 23
మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుండటంతో.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు, పార్టీలు భారీగా హామీలు ఇస్తున్నారు. తాజాగా చేవెళ్లలో ఓ అభ్యర్థి తాను గెలిస్తే ఏకంగా ఓటర్లకు అర తులం బంగారం ఇస్తానని ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. మరోవైపు.. ఒక్కో ఓటుకు గరిష్ఠంగా రూ.30 వేల వరకు కూడా డబ్బులు పంచుతూ ప్రలోభాల పర్వానికి తెరలేపుతున్నారు.
Read Entire Article