ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట..!

1 year ago 37
సుమారు ఏడేళ్లుగా కొనసాగుతున్న ఓటుకు నోటు కేసు విచారణలో నిందితుడైన సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. సెప్టెంబర్ 24న జరిగిన విచారణకు రేవంత్ రెడ్డి హాజరుకాకపోవటంతో.. ఈరోజుకు (అక్టోబర్ 16న) విచారణ వాయిదా వేయగా.. నేటి విచారణకు సీఎం రేవంత్ రెడ్డి సహా అందరూ కోర్టుకు రావాలని ఆదేశించింది కోర్టు. అయితే.. ఈరోజు కూడా రేవంత్ హాజరుకాకపోగా.. జడ్జి కూడా లీవ్‌లో ఉండటంతో.. విచారణ నెల రోజులు వాయిదా పడింది.
Read Entire Article