ఓటమి భయంతో పంచినవి వెనక్కి తీసుకున్నారు.. అది కూడా కౌంటింగ్ ముందే, కట్ చేస్తే.. ఇదేందిరయ్యా!

5 months ago 22
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల హడావిడి ముగిసింది. కౌంటింగ్ పూర్తై ఫలితాలు వెల్లడి అయ్యాయి. అయితే హంగ్ పరిస్థితులు ఏర్పడిన చోట్ల రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. మరోవైపు ఎన్నికల సమయంలో తాయిలాలు పంచిన అభ్యర్థులు.. ఓడిపోయిన తర్వాత తాము ఇచ్చిన డబ్బులు, కానుకలు వెనక్కి ఇవ్వాలంటూ ఓటర్లను డిమాండ్ చేస్తున్న ఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Entire Article