ఒకే యువకుడ్ని ప్రేమించిన ఇద్దరమ్మాయిలు.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో విషాదం

11 months ago 22
Anantapur Triangle Love Story: అనంతపురంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అరుణ్ కుమార్ అనే యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమాయణం నడపడంతో స్వాతి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. అరుణ్, భారతి అనే యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే అరుణ్, స్వాతితో కూడా సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న భారతి, స్వాతిని బెదిరించడంతో మనస్తాపానికి గురై ఆమె హాస్టల్‌లో ఉరి వేసుకుని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article