Kadapa Four Of A Family Guinness Book Of Records: కడపకు చెందిన ఓ కుటుంబం అదరగొట్టింది. ఏకంగా నలుగురు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. అదికూడా నలుగురు సంగీతం నేర్చుకుని ఈ అరుదైన ఘనతనను అందుకున్నారు. ఒకర్ని చూసి మరొకరు స్ఫూర్తి పొంది సంగీతం నేర్చుకున్నారు. ఆన్‌లైన్ క్లాస్‌ల ద్వారా సంగీతం నేర్చుకుని నలుగురు ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు.