ఒకరిది వరంగల్.. మరొకరిది శ్రీకాకుళం.. IPS శిక్షణలో స్నేహితులై.. కలిసి IAS కొట్టారు..!

1 year ago 22
హైదరాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ శిక్షణలో స్నేహితులైన బన్నా వెంకటేష్, జయసింహారెడ్డి యూపీఎస్సీ-2024లో టాప్ 50లో నిలిచారు. పరుగు పందెంలో మొదలైన వారి స్నేహం విజయతీరాలకు చేర్చింది. ఒకరికొకరు సహకరించుకుంటూ, జోకులు వేసుకుంటూ శిక్షణలో పరుగెత్తిన వీరు.. అదే స్ఫూర్తితో సివిల్స్‌లో 15, 46 ర్యాంకులు సాధించారు. వారి విజయం నిజమైన స్నేహబంధానికి, పట్టుదలకు నిదర్శనంగా మారింది.
Read Entire Article