ఒంటరి వృద్ధురాలు.. ఒంటిపై నాలుగు తులాల బంగారం.. కనికరం కూడా చూయించకుండా..!

3 weeks ago 4
కళ్యాణదుర్గం వడ్డెపాలెంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. 74 సంవత్సరాల వృద్ధురాలిపై ఓ గ్యాంగ్ రెక్కీ వేసి మరీ హతమార్చింది. వృద్ధురాలి ఒంటిపై నాలుగు తులాల బంగారం ఉందని తెలుసుకున్న గ్యాంగ్.. ఇంట్లో వాళ్లు ఎప్పుడెప్పుడు ఉండరో తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఆమె ఇక ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని.. ఆమె ఇంట్లో దూరం అతి కిరాతకంగా ఆమెను హతమార్చి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article