ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ.. ఎంజాయ్ చేశారంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

5 months ago 21
Supreme Court On OMC Case Ias Srilakshmi petition: ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో రిలీఫ్ దక్కలేదు. ఓఎంసీ కేసులో తన పేరును తొలగించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఆమె వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. అక్కడా కూడా తెలంగాణ హైకోర్టు తీర్పును ధర్మాసనం సమర్థించింది. తాము పొరపాటున గతంలో స్టే ఇచ్చామని.. ఆ పొరపాటను ఇప్పుడు సవరిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
Read Entire Article