ఏసీబీ వలకు జలమండలి అవినీతి తిమింగలం.. కుప్పలుగా నోట్ల కట్టలు, బంగారం.. రూ.100 కోట్లకు పైగానే..!

2 months ago 11
ఏసీబీ వలకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో హైదరాబాద్ జలమండలి (HMWSSB) జనరల్ మేనేజర్ కుమార్ నివాసాలు, ఆఫీసులపై ఏసీబీ అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఇప్పటివరకు సుమారు రూ.100 కోట్ల విలువైన అక్రమాస్తులతో పాటు భారీగా నగదు, బంగారాన్ని అధికారులు గుర్తించారు.
Read Entire Article