ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. పురుషులకు కూడా.. ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్!

3 hours ago 2
హైదరాబాద్–బెంగళూరు మార్గంలో ప్రయాణించే వారికి టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శంషాబాద్ బోర్డింగ్ పాయింట్‌ను ఎంపిక చేసుకుని బెంగళూరు బస్సుకు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు పుష్పక్ ఏసీ ఫీడర్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జేబీఎస్, సికింద్రాబాద్, మియాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, మెహదీపట్నం తదితర ప్రాంతాల నుంచి శంషాబాద్ వరకు ఎలాంటి అదనపు చార్జీ లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించింది.
Read Entire Article