ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

2 years ago 55
తెలంగాణ రాజధాని హైదరారాబాద్‌లో అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లతో పాటు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న హైడ్రా తరహా చట్టాన్ని ఏపీలోనూ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. బుడమేరు వరదలకు కారణం.. ఆక్రమణలేనని అభిప్రాయపడిన చంద్రబాబు.. హైడ్రా తరహా చట్టం తీసుకొచ్చి ఆక్రమణలన్నింటినీ తొలగిస్తామని చెప్పుకొచ్చారు. కలెక్టర్లతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article