ఏపీలోని రైతులకు భారీ శుభవార్త.. లోన్ల కోసం ఇకపై అవి అవసరం లేదు.. మంత్రి కీలక ప్రకటన

11 months ago 29
ఏపీలోని రైతులకు శుభవార్త. సాధారణంగా బ్యాంకులలో వ్యవసాయ రుణాలు పొందాలంటే పట్టాదారు పాసు పుస్తకాలు అవసరం అవుతూ ఉంటాయి. అయితే ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాలు లేకుండానే రుణాలు పొందవచ్చు. ఈ విషయాన్ని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బ్యాంకర్లకు లైవ్ వెబ్‌ల్యాండ్ లోన్ చార్ట్ మాడ్యూల్ అందుబాటులో ఉంటుందన్న మంత్రి సత్య ప్రసాద్.. దీని ఆధారంగా పాసు పుస్తకాలతో పని లేకుండానే లోన్లు పొందవచ్చని వివరించారు.
Read Entire Article