ఏపీలోని పలు ఆలయాలకు కొత్త ఛైర్మన్లు.. విజయవాడ, శ్రీశైలం, కాణిపాకం సహా..!

10 months ago 28
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆలయాలకు కొత్త ఛైర్మన్లు వచ్చారు. తాజాగా రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు కొత్త ఛైర్మన్లను నియమించిన చంద్రబాబు ప్రభుత్వం వారి పేర్లతో ఉత్తర్వులను విడుదల చేసింది. శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, విజయవాడ, వాడపల్లితోపాటు ఇతర రాష్ట్రాల్లోని టీటీడీ ఆలయాలకు కూడా కొత్త ఛైర్మన్లను నియమిస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ ఏ ఏ ఆలయానికి ఎవరెవర్ని ఛైర్మన్‌గా నియమించారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Read Entire Article