ఏపీలోని గ్రామాల్లో కొత్త సర్వే.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

2 weeks ago 6
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని గ్రామాల్లో సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఈ సర్వే ద్వారా గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించటంతో పాటుగా.. పల్లెలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతమవుతాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్... ఈ మేరకు అధికారులను ఆదేశించారు. అలాగే జియో ట్యాగింగ్‌తో రోడ్ల పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
Read Entire Article