ఏపీలోని ఈ జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు.. ఆ జిల్లాల్లో మాత్రం ఎండలు

1 month ago 14
Andhra Pradesh High Temperatures And Rains: ఏపీలో మరో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, కర్నూలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడొద్దన్నారు. ఇటు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.
Read Entire Article