ఏపీలోని ఆలయాల్లో ఈవో పోస్టుల భర్తీ..: మంత్రి ఆనం కీలక ప్రకటన

2 months ago 14
Andhra Pradesh Govt Notification For 106 EO Posts: రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో కొత్తగా నిర్మించిన వసతి గదుల్ని ప్రారంభించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మరో 116 ఆలయాలకు విస్తరిస్తామన్నారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో ఖాళీగా ఉన్న 106 ఈవో పోస్టులను ఏపీపీఎస్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
Read Entire Article