ఏపీలోని ఆ ప్రాంతాల్లో కొత్త రూల్స్.. అక్టోబర్ 2 నాటికి అస్సలు కనిపించకూడదన్న సీఎం

1 year ago 33
రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు సీఎం చంద్రబాబు కొత్త ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీ పాలసీ తేవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో మూడు చోట్ల సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అక్టోబర్ 2 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయనున్నారు. 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయనున్నారు.
Read Entire Article