ఏపీలోని ఆ ప్రాంతానికి క్యూ కట్టిన కంపెనీలు.. భూముల ధరలకు రెక్కలు.. రిజిస్ట్రేషన్లు కళ, కళ

9 months ago 22
Anakapalle Land Registrations Income: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, కంపెనీలు క్యూ కట్టాయి. ప్రధానంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు కూడా పెట్టుబడులు వచ్చేశాయి. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. అనకాపల్లి జిల్లాలో మిత్తల్ స్టీల్ ప్లాంట్, డ్రగ్ పార్కుల రాకతో భూముల ధరలు పెరిగి, రిజిస్ట్రేషన్ల ఆదాయం లక్ష్యాలను అధిగమించింది. ఈ ఆర్థిక సంవత్సరం సగం పూర్తయ్యేలోపే జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ ఆదాయం సమకూరింది.
Read Entire Article