ఏపీలో స్వాతంత్య్ర దినోత్సవంతో పాటే పుట్టినరోజు జరుపుకుంటున్న జిల్లా.. ఏదా జిల్లా.. ఎందుకలా?

11 months ago 14
భారతవాని మొత్తం పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుపుకుంది. త్రివర్ణ పతాకాల రెపరెపలతో భారతదేశం మురిసిపోయింది. వీధివీధిలో, వాడవాడలో స్వాతంత్య్ర దినోత్సవం అట్టహాసంగా జరుపుకున్నారు. అయితే ఏపీలోని ఓ జిల్లా మాత్రం పంద్రాగస్టు వేడుకలతో పాటుగా పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకుంది. ఆ జిల్లా ఏమిటీ.. ఆ ప్రత్యేకత ఎందుకనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
Read Entire Article