'ఏపీలో స్లీపర్ బస్సులు రద్దు.. రాజీ పడేది లేదు': మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన

3 months ago 17
AP Minister Mandipalli Ramprasad Reddy: ఏపీలో బస్సు ప్రమాదాలపై మంత్రులు వంగలపూడి అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బస్సు ప్రమాదాల కారణాలు, నివారణ చర్యలు, రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. రాష్ట్రంలో అవసరమైతే స్లీపర్‌ బస్సులు రద్దు చేస్తామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై స్పీడ్‌ గన్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.. మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article