ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. జులై 5న పక్కా, రెడీగా ఉండండి

1 year ago 18
Andhra Pradesh Parents Teachers Mega Meeting: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 5న పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించనుంది, దీనిలో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు అందజేస్తారు. గిరిజన గురుకుల ఉపాధ్యాయుల రెన్యువల్, పాఠశాలల నిర్వహణకు నిధుల విడుదల, బీసీ గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు వంటి నిర్ణయాలు తీసుకుంది. ఆప్కో ఎండీగా రేఖారాణికి అదనపు బాధ్యతలు, కేవీఐబీ సీఈవోగా ఎన్.రవికుమార్ నియామకం జరిగాయి. అనంతపురంలో నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణంపై మంత్రి విచారణకు ఆదేశించారు.
Read Entire Article