ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు తీపికబురు.. డిసెంబర్‌లో పక్కా, ఇకపై సరికొత్తగా!

1 year ago 35
Andhra Prades Dokka Seethamma Mid Day Meal Menu Changed: ఏపీలో పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో ప్రాంతాల వారీగా మెనూ అమలు చేయబోతున్నారు అధికారులు. మూడు ప్రాంతాలలో ఆహారపు అలవాట్లను అనుసరించి మూడు మెనూలను అమలు చేయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు అధికారులు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంపై మంగళగిరిలో వర్క్‌షాప్ నిర్వహించారు. వంట వారు తయారుచేసిన ఆహార పదార్థాలను అధికారులు పరిశీలించారు. డిసెంబర్ నుంచి కొత్త మెనూలు అమలు చేయాలని భావిస్తున్నారు.
Read Entire Article