ఏపీలో స్కూల్ పిల్లలకు పండగే.. ఈ నెల 23 నుంచి బడిలోనే ఉచితంగా.. రెడీగా ఉండండి

7 months ago 13
AP Schools Special Aadhar Camps Oct 23 to 30: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ పిల్లలకు శుభవార్త చెప్పింది. ఈ నెల 23 నుంచి 30 వరకు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తారు. 16 లక్షల మందికి పైగా పిల్లల బయోమెట్రిక్‌లను ఉచితంగా అప్‌డేట్ చేస్తారు. పేరు, పుట్టిన తేదీ మార్పులకు ఛార్జీలు పెరిగినా, పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ మాత్రం ఉచితం. సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి.
Read Entire Article